[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Revanth Reddy participated in profit share bonus declaration to Singareni Collieries workers at Secretariat.

దసరా పండుగ సందర్భంగా సింగ‌రేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శుభవార్త అందించారు. గడిచిన ఏడాది కాలంలో సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాలు, సాధించిన విజయాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy reviewed the Medaram development plan at the Command Control Center.

ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు, సీఈఓ శ్రీ బోర్గె బ్రెండీ గారితో సమావేశమయ్యారు.

న్యూ ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి గారు పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు

Read More »

ప్రతిష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా PAFI India ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

ప్రతిష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా PAFI India ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి లక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ 9 న ఆవిష్కరించబోతున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు.

Read More »

New Jersey Governor Mr Philip D. Murphy met with Telangana Chief Minister Shri A. Revanth Reddy in Delhi.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ శ్రీ ఫిలిప్ మర్ఫీ గారు ఢిల్లీలో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Telangana Praja Palana Dinotsavam 2025 celebrations at Public Gardens.

నిజాం నియంతృత్వ పాలనపై సాయుధ పోరాటంతో సామాన్యుడు సాధించుకున్న విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 17 న నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Read More »

CM Revanth Reddy Reviews Telangana’s New Education Policy at Secretariat

తెలంగాణ విద్యా విధానం నివేదిక రూప‌క‌ల్ప‌న‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విద్యా వేత్తలు, నిపుణులతో జరిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి గారు మాట్లాడారు. నూతన విద్యా విధానం రూపకల్పనలో పరిగణలోకి తీసుకోవలసిన పలు అంశాలను ఈ సందర్భంగా వివరించారు.

Read More »
Skip to content