
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, was called on by VinGroup Asia CEO Mr. Pham Sanh Chau in New Delhi.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని విన్‌గ్రూప్ ఏషియా సీఈఓ శ్రీ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau) గారు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించేందుకు విన్‌గ్రూప్ (Vingroup) ముందుకొచ్చింది.








