
Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the Odeon Mall at RTC Cross Roads in Hyderabad.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఓడియన్ (ODEON) మాల్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మొదటి AI ఇంటిగ్రేటెడ్ మల్టీప్లెక్స్‌గా దీనిని తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








