[language-switcher]
        Skip to main content

Search Results

“CM Sri Revanth Reddy Extends Ugadi Greetings to Governor Jishnu Dev Varma at Raj Bhavan”

రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ గారిని కలిసి ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

CM Sri Revanth Reddy Visits Sri Mahalakshmi Venkateshwara Swamy Brahmotsavam

శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి (కొడంగల్ బాలాజీ) వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్వామి వారిని దర్శించుకున్నారు.

Read More »

CM Sri A Revanth Reddy participated in Cyber Security Conclave -2025 at HICC in Hyderabad

సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More »

CM appealed to Union Minister to sanction 20 lakh houses under PMAY (Urban) 2.0 to the Telangana Govt.

తెలంగాణకు ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్‌) 2.0 కింద 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ గారికి విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »
Skip to content