[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy Addresses Media on Krishna and Godavari River Basin Projects and Outstanding Issues in New Delhi.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారి సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy participated in a meeting held in New Delhi, convened by Hon’ble Union Minister of Jal Shakti Shri C.R. Patil

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Revanth Reddy laying foundation stone for the new facility of ICHOR Biologics at Genome Valley.

శామీర్‌‌పేట్‌ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ICHOR Biologics) కొత్త యూనిట్‌కు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వివేక్ వెంకటస్వామి గారు, శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి గారు, ఐకార్ మేనేజింగ్ డైరెక్టర్ సూదిని ఆనంద రెడ్డి గారితో పాటు అధికారులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Participated in the Launch of Food Security Cards (New Ration Cards) Distribution at Thirumalagiri.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy speaking at America Independence Day celebrations in Hyderabad

అమెరికా తెలంగాణల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గారు ఇచ్చిన దౌత్యపరమైన విందులో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read More »
Skip to content