[language-switcher]
        Skip to main content

Search Results

Hon’ble CM Revanth Reddy Participated in the Inauguration of Eli Lilly Global Capability Centre at Gachibowli.

ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ (Eli Lilly and Co) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Participated in the 1st Edition of the Telangana Sports Conclave at HICC, Hyderabad.

హెచ్ఐసీసీలో నిర్వహించిన మొదటి ఎడిషన్ తెలంగాణ క్రీడా సదస్సు ( 1st Edition Telangana Sports Conclave – 2025) లో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా విధానాన్ని (Telangana Sports Policy) ప్రకటించారు.

Read More »

CM Revanth Reddy Participated in 10th Anniversary of Nava Telangana Daily at Sundaraiah Vignana Kendram, Bagh Lingampally, Hyderabad.

నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని, అలాంటి కోవలో నవ తెలంగాణ ఒకటని ఈ సందర్భంగా అభినందించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A Revanth Reddy Participated in Video Conference with All District Collectors at Secretariat.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించి అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.

Read More »

Hon’ble Governor and Hon’ble CM at Oath-taking of Justice Aparesh Kumar Singh as CJ of High Court of Telangana at Raj Bhavan.

గౌరవనీయ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారి పదవీ స్వీకార ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Lays Foundation Stone for TGYIIRS & Addresses Public Meeting at Jatprolu, Kollapur.

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లపూర్, జటప్రోలులో ప్రతిపాదిత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కడ మదనగోపాల స్వామి వారి ఆలయం చేరుకుని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Railway, IT and Electronics Minister Shri Ashwini Vaishnav

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రి గారు రైల్ భ‌వ‌న్‌లో అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.

Read More »
Skip to content