సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేవలం 17 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితమిచ్చారు. రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంత్రులతో కలిసి కర్మాగారాన్ని ప్రారంభించి పరిశీలించారు.
ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు గారు, దామోదర రాజనర్సింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు. ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారితో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated an oil palm processing plant in Narmetta, Nangunuru Mandal, Siddipet District, dedicating the facility to the state’s farmers. Completed in a record 17 months, this landmark project showcases the people’s government’s commitment to agricultural development and farmer welfare, and was inaugurated as part of the Rythu Utsavalu (Farmers’ Festival) program.
Ministers Thummala Nageswara Rao, Damodara Raja Narasimha, Ponnam Prabhakar, Ponguleti Srinivas Reddy, and Gaddam Vivek Venkatswamy, along with Government Advisor P. Sudarshan Reddy, participated in the ceremony. They were joined by MPs Vem Narender Reddy and M. Raghunandan Rao, as well as other public representatives and senior officials.

