Skip to main content

Video Gallery

CM Sri A. Revanth Reddy participated in Koluvula Panduga – Appointment letters to Grama Palana Officers at Hitex.

రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు (GPO) లకు హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in Teachers’ Day Celebrations 2025 at Shilpakala Vedika, Hyderabad

గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంతో సమయం వెచ్చించి అందరితోనూ ఉల్లాసంగా గడిపారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in Pooja at Khairatabad Bada Ganesh.

ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు.

Read More »

Hon’ble CM Sri. A. Revanth Reddy participated in Review Meeting with all the District Officials on Damages Occurred due to Floods at Kamareddy.

వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి గారు సమీకృత కలెక్టరేట్‌ భవనంలో ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితులను సమీక్షించారు. ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై అదికారులకు పలు సూచనలు చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in Public Meeting at Damaracharla, Chandrugonda, Bhadradri Kothagudem Dist.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారితో కలిసి పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in Gruha Pravesham of Indiramma Indlu beneficiaries at Bhadradri Kothagudem District.

వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో మరో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »
Skip to content