Skip to main content

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Union Minister for Housing & Urban Affairs Sri Manohar Lal Khattar jee in New Delhi.

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి గారు స‌మావేశ‌మ‌య్యారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi.

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Future City Development Authority Office Building at Bharat Future City, Hyderabad

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ #FCDA భవనాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Mahila Varotsavalu–2026, Flags Off SHG Women-Owned Buses, at Parade Grounds, Secunderabad.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం – మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమంలో బస్సులకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurates various development works in the Cyberabad Municipal Corporation I addresses the public at Miyapur Cross Roads.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Plaques for Foundation Stones of Malkajgiri Municipal Corporation Office & other Development Works at Uppal Baghayath.

ఉప్పల్ భగాయత్ – ఫేజ్ III లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Hon’ble CM Sri Revanth Reddy Lays Foundation Stone for the Integrated Fruit Market & Integrated Sub-Registrar Office Complex at Koheda.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ను ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »
Skip to content