
ఎల్‌నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.
October 15, 2026
No Comments
ఎల్‌నినో వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో బ్రిటన్‌లోని యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన మేయర్ల నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో సమావేశమైంది.
October 14, 2026
No Comments
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు బ్రిటన్‌కు చెందిన గ్రేట్ నార్త్ మేయర్లు, వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Launch of Samakhya Chamber of Commerce (SCC) ‘Samakhya 2026 Global Business Meet’ at HITEX, Hyd.
October 14, 2026
No Comments
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. కొత్త తరాన్ని అభివృద్ధివైపు నడిపించాలన్న ఆలోచనలతో పనిచేస్తోందంటూ సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఈ సందర్భంగా అభినందించారు.