Skip to main content

Photo Gallery

Hon’ble CM Revanth Reddy Lays Foundation Stone for TGYIIRS & Addresses Public Meeting at Jatprolu, Kollapur.

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లపూర్, జటప్రోలులో ప్రతిపాదిత యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కడ మదనగోపాల స్వామి వారి ఆలయం చేరుకుని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Railway, IT and Electronics Minister Shri Ashwini Vaishnav

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రి గారు రైల్ భ‌వ‌న్‌లో అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Addresses Media on Krishna and Godavari River Basin Projects and Outstanding Issues in New Delhi.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారి సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy participated in a meeting held in New Delhi, convened by Hon’ble Union Minister of Jal Shakti Shri C.R. Patil

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ గారి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Revanth Reddy laying foundation stone for the new facility of ICHOR Biologics at Genome Valley.

శామీర్‌‌పేట్‌ జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ (ICHOR Biologics) కొత్త యూనిట్‌కు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వివేక్ వెంకటస్వామి గారు, శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి గారు, ఐకార్ మేనేజింగ్ డైరెక్టర్ సూదిని ఆనంద రెడ్డి గారితో పాటు అధికారులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Hon’ble CM Revanth Reddy Participated in the Launch of Food Security Cards (New Ration Cards) Distribution at Thirumalagiri.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.

Skip to content