Skip to main content

Search Results

Hon’ble CM Revanth Reddy participated in Foundation Stone Laying Ceremony for FCDA Building and Greenfield Radial Road-1 at Meerkhanpet.

ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Tourism Conclave 2025 at Shilparamam, Hyderabad.

ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున శిల్పారామం, సంప్రదాయ వేదికలో ‘టూరిజం కాంక్లేవ్ -2025’ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated Advanced Technology Centre at Mallepally, Hyderabad.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను విర్చువల్‌గా ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in Tamil Nadu Educational Renaissance Program with Hon’ble CM Stalin in Chennai.

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యా పునరుజ్జీవన వేడుక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in profit share bonus declaration to Singareni Collieries workers at Secretariat.

దసరా పండుగ సందర్భంగా సింగ‌రేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శుభవార్త అందించారు. గడిచిన ఏడాది కాలంలో సింగ‌రేణి సంస్థ ఉత్ప‌త్తి, గ‌డించిన లాభాలు, సాధించిన విజయాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy reviewed the Medaram development plan at the Command Control Center.

ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

Read More »

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు, సీఈఓ శ్రీ బోర్గె బ్రెండీ గారితో సమావేశమయ్యారు.

న్యూ ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి గారు పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు

Read More »
Skip to content