Skip to main content

Search Results

Hon’ble CM Revanth Reddy participated in inauguration of Chanaka-Korata Pump House & release of water into main canals at Adilabad District.

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక-కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. లోయర్ పెనుగంగ్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy participated in 84th Birth Anniversary of late S. Jaipal Reddy at Spoorthi Sthal, Necklace Road, Hyderabad.

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 84వ జయంతి సందర్భంగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) లోని వారి స్మారక స్థలమైన స్ఫూర్తి స్థల్ వద్ద పుష్పాంజలి ఘటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Arrive Alive (Road Safety Awareness Programme) at Yousufguda Indoor Stadium.

రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అరైవ్ అలైవ్ ( Arrive Alive) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Gazetted Officers Association Diary Release at Dr. B. R. Ambedkar State Secretariat.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the launch of Bala Bharosa and Pranamam schemes at Jyotirao Phule Praja Bhavan.

జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Fellows India Conference 2026 at HICC, Hyderabad.

ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఫౌండేషన్ (#ICRTF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెలోస్ ఇండియా సదస్సు 2026 లో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the Odeon Mall at RTC Cross Roads in Hyderabad.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఓడియన్ (ODEON) మాల్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మొదటి AI ఇంటిగ్రేటెడ్ మల్టీప్లెక్స్‌గా దీనిని తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Participated in the Inauguration of Suzen Medicare Pvt Ltd Manufacturing Unit at Maheshwaram.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ (Suzen Medicare) ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Unveils Poster for Chief Minister’s Cup 2nd Edition–2025 Sports Competitions

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ -2025 పోస్టర్ ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

Read More »
Skip to content