
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Railway, IT and Electronics Minister Shri Ashwini Vaishnav
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రి గారు రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.








