
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను సోనియా గాంధీ గారికి తెలియజేశారు.








