
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy extended a special invitation to Hon’ble Prime Minister Shri Narendra Modi ji to participate in the prestigious Telangana Rising Global Summit.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు.








