
Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sant Sri Sevalal Maharaj Jayanti Celebrations at Sevalal Banjara Bhavan, Hyderabad.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీ పొరిక బలరాం నాయక్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు








