
Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Gumlapur, Choppadandi Mandal, Karimnagar District.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.








