[language-switcher]
        Skip to main content

Video Gallery

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Visits Young India Skills University at Bharat Future City

భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్‌ మేనేజ్‌మెంట్ (NIUM) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాల భూమి కేటాయించింది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Future City Police Commissionerate at Ibrahimpatnam, Rangareddy District.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ గారి కార్యాలయాన్ని ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Launch of Samakhya Chamber of Commerce (SCC) ‘Samakhya 2026 Global Business Meet’ at HITEX, Hyd.

తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా యువత, మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy and Hon’ble Chief Justice of Telangana High Court Justice Aparesh Kumar Singh Participate in the South Zone Regional Conference of the National Legal Services Authority Taj Krishna, Hyd.

పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ (TGLSA) సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు.

Read More »

Hon’ble Governor Sri Shiv Pratap Shukla and Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Pay Floral Tributes to Mahatma Gandhi at Bapu Ghat, Langar House, Hyd.

జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులర్పించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Lays Foundation Stones for Various Developmental Works & Addresses Public Meeting in Sircilla, Rajanna Sircilla District.

ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

Read More »
Skip to content