
Hon’ble President of India Smt. Droupadi Murmu Welcomed by CM A. Revanth Reddy at Begumpet Airport, Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.




