[language-switcher]
        Skip to main content

Video Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Inaugural Ceremony of BioAsia 2026 at the HITEX Exhibition Centre, Hyderabad.

హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా (BioAsia 2026) అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sant Sri Sevalal Maharaj Jayanti Celebrations at Sevalal Banjara Bhavan, Hyderabad.

నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గారి పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Chelpur, Ghanpur Mandal, Jayashankar Bhupalpally District.

“ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Narayanapur, Pargi Mandal, Vikarabad District.

“ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Bardipur, Decanally Mandal, Nizamabad District.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి పాఠశాలకు 200 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 600 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in various development programmes and addresses a public meeting at Gumlapur, Choppadandi Mandal, Karimnagar District.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో 45.15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) కి, అలాగే 5 కోట్ల రూపాయలతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Read More »
Skip to content