
Hon’ble CM Sri A. Revanth Reddy participated in the launch of Bala Bharosa and Pranamam schemes at Jyotirao Phule Praja Bhavan.
జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




