Skip to main content

Photo Gallery

CM Sri A. Revanth Reddy conducted an aerial survey in the flood-affected areas.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు.

హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి స‌మావేశంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

ఖేలో ఇండియా, కామ‌న్ వెల్త్‌, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వ‌హించినా వాటిలో తెలంగాణ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ తీర్మానం చేసింది.

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Newly Constructed Hostels and Lays Foundation Stones for Various Buildings at Osmania University.

ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్స్ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి.

Hon’ble Chief Minister Sri. A. Revanth Reddy participated in the Asia Pacific Bio Design Innovation Summit 2025 at AIG Hospitals.

హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025’ లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ వేదికగా “Innovation of Bharat – The BioDesign Blueprint”ను ఆవిష్కరించారు.

Hon’ble CM Revanth Reddy participated in the Foundation Stone Laying Ceremony of the District Registrar Office & Integrated Registration Office at TALIM, Gachibowli.

గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (TALIM) సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Hon’ble CM Revanth Reddy pays Floral Tribute at the Statue of Late Sri Rajiv Gandhi on His Birth Anniversary.

భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు

Skip to content