Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the oath-taking ceremony of Hon’ble Sri Shiv Pratap Shukla as Governor of Telangana at Lok Bhavan, Hyd.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో ప్రమాణం చేయించారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Telangana Police Officers’ Retreat – 2026 at RBVRR TG Police Academy, Hyd.

ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 (Telangana Police Officers Retreat 2026) కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వివరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated HYDRAA rejuvenated Nalla Cheruvu Lake in Kukatpally, Hyderabad.

కూకట్‌పల్లిలో హైడ్రా HYDRAA పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated HYDRAA rejuvenated Nalla Cheruvu Lake in Kukatpally, Hyderabad.

కూకట్‌పల్లిలో హైడ్రా HYDRAA పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Telangana Police Officers’ Retreat – 2026 at RBVRR TG Police Academy, Hyd.

ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 (Telangana Police Officers Retreat 2026) కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy participated in the International Women’s Day celebrations organized by I&PR Department at Jyotirao Phule Praja Bhavan, Hyderabad.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated HYDRAA-rejuvenated Bum Rukn-ud-Dowla Lake at Shivarampally, Hyderabad.

హైదరాబాద్ శివరాంపల్లిలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy participated in the International Women’s Day celebrations organized by I&PR Department at Jyotirao Phule Praja Bhavan, Hyderabad.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.

Read More »
Skip to content