
Hon’ble CM Shri A. Revanth Reddy has invited Hon’ble Defence Minister Shri Rajnath Singh to the foundation stone laying ceremony of the Gandhi Sarovar Project
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈసా – మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్నగాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు.





