Skip to main content

Search Results

Hon’ble President of India Smt. Droupadi Murmu Welcomed by CM A. Revanth Reddy at Begumpet Airport, Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Opening Ceremony of Telangana-North East Connect – A Techno-Cultural Festival.

తెలంగాణ – ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

Hon’ble CM Revanth Reddy Interacts with Mahila Samakhya Leaders through Video Conference at Secretariat, Hyderabad.

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి గారు అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Interacts with Mahila Samakhya Leaders through Video Conference at Secretariat, Hyderabad.

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Garlands Indira Gandhi Statue and Launches Indiramma Cheeralu Scheme at Hyderabad.

తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.

Read More »

Hon’ble CM Revanth Reddy Garlands Indira Gandhi Statue and Launches Indiramma Cheeralu Scheme at Hyderabad.

తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More »
Skip to content