Skip to main content

Search Results

CM Revanth Reddy attends ‘At Home’ function at Raj Bhavan hosted by Hon’ble Governor Sri Jishnu Dev Varma.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన “ఎట్ హోమ్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

CM Revanth Reddy participated in Independence Day celebrations at Golconda Fort.

79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ రాణిమహల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి గారు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, సమ్మాన్ గార్డ్స్ కవాతు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

Read More »

Hon’ble CM Revanth Reddy attends ‘At Home’ function at Raj Bhavan hosted by Hon’ble Governor Sri Jishnu Dev Varma.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన “ఎట్ హోమ్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Read More »

Chief Minister reviewed the functioning of the Revenue and Housing Departments at the Command Control Center

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. లైసెన్డ్ స‌ర్వేయ‌ర్లు స‌ర్వే చేసిన అనంత‌రం రెగ్యుల‌ర్ స‌ర్వేయ‌ర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాల‌ని ఆదేశించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in video conference with all District Collectors at TGICCC.

రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in video conference with all District Collectors at TGICCC.

రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు.

Read More »

అట‌వీ శాఖ‌పై క‌మాండ్ కంట్రోల్‌ సెంట‌ర్‌ (ICCC) లో మంత్రి కొండా సురేఖ గారితో కలిసి ముఖ్య‌మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించి పలు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. సింగ‌పూర్ వంటి దేశాల్లో 30 ఎక‌రాల్లోనే నైట్ స‌ఫారీలు ఉన్నాయ‌ని, మ‌నకు భారీ విస్తీర్ణాల్లో అట‌వీ ప్రాంతాలు.. అందులోనే న‌దులు, జ‌ల‌పాతాలు ఉన్నందున ఆ వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసే ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సూచించారు.

Read More »
Skip to content