Skip to main content

Search Results

CM Sri. A. Revanth Reddy Flags Off Haj Pilgrims’ Buses at Haj House, Nampally, Hyderabad.

హజ్‌ యాత్రికులకు వీడ్కోలు పలుకుతూ సంబంధించిన బస్సులను నాంపల్లి హజ్‌ హౌజ్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యాత్రికులకు శుభాభినందనలు తెలియజేశారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the sacred Saraswati Pushkaralu 2025 at Kaleshwaram.

అంగరంగ వైభవంగా ప్రారంభమైన పవిత్ర సరస్వతి మహా పుష్కరాల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తొలుత పుష్కర ఘాట్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సరస్వతీ దేవి వారి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in Distribution of appointment letters to newly appointed AEs and JTOs (Irrigation Dept) at Jalasoudha.

తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నీటి పారుదల శాఖలో కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు.

Read More »

CM Sri A. Revanth Reddy Participated in the Swearing-in-Ceremony of newly appointed RTI Commissioners at Dr. B.R. Ambedkar Telangana State Secretariat

తెలంగాణ రాష్ట్ర సమాచార (హక్కు) కమిషన్ (RTI) కు కొత్తగా నియమితులైన కమిషనర్ల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీఫ్ కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి గారు నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం చేయించారు.

Read More »

Hon’ble CM Sri Revanth Reddy Hosts Miss World 2025 Delegates at Historic Chowmahalla Palace

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in the Inauguration of Sonata Software New Facility at Nanakramguda

నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ నూతన ఫెసిలిటీ సెంటర్ ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలను ఈ వేదికగా వివరించారు.

Read More »

CM Sri Revanth Reddy Inaugurated Miss World 2025 in Hyderabad with a Spectacular Display of Culture.

హైదరాబాద్ మహానగరంలో కన్నుల పండుగగా మిస్ వరల్డ్ 2025 ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in National Solidarity Rally against Terrorism, from the Secretariat to the Indira Gandhi Statue in Hyderabad.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి గారు ముందుండి ర్యాలీ నిర్వహించారు.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in the Inauguration of HYDRAA Police Station at Bhuddha Bhavan, Tankbund

ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »
Skip to content