Skip to main content

Search Results

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Gurukula Awards Function at Babu Jagjivan Ram Bhavan, Hyderabad.

బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు అవార్డుల బహూకరణ, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister of Telangana Shri A. Revanth Reddy met Hon’ble Prime Minister Shri Narendra Modi in New Delhi

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Heavy Industries Shri H.D. Kumaraswamy in New Delhi.

హైద‌రాబాద్‌ నగరానికి మ‌రో 800 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు (#EV) కేటాయించాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి గారికి విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble CM Shri A. Revanth Reddy attended 10th NITI Aayog Governing Council.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ 10 వ సమావేశంలో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు.

Read More »

Sri A. Revanth Reddy participates in various development programs and a public meeting at Pastapur, Zaheerabad.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కొండా సురేఖ గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the inauguration of Kendriya Vidyalaya at Machnoor Village, Jharasangam Mandal, Sangareddy District.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మచునూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

Read More »

CM Shri A. Revanth Reddy launched the “Nallamala Declaration” at Macharam village, Amrabad mandal, Nagarkurnool district

తెలంగాణలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులు కల్పించే “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకానికి సంబంధించి “నల్లమల డిక్లరేషన్” ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

CM Sri A. Revanth Reddy participated in the launch of the Indira Soura Giri Jala Vikasam scheme.

సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

Read More »

CM Sri. A. Revanth Reddy participated in Launch of WE Hub-Women Acceleration Programme at JRC Convention, Jubliee Hills, Hyderabad

వి హబ్ (We Hub Hyderabad) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి గారు “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు.

Read More »
Skip to content