CM launched two more guarantees

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy launched two more Guarantees – Mahalakshmi (Rs 500 Cooking Gas supply) and Gruha Jyothi (free power supply of up to 200 units to the poor).

Deputy Chief Minister Sri Bhatti Vikramarka, Ministers Sri Uttam Kumar Reddy, Sri Duddilla Sridhar Babu, Sri Ponguleti Srinivas Reddy and officials were present.

గృహజ్యోతి, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది.

ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.