ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble CM Revanth Reddy Participated in the Launch of Food Security Cards (New Ration Cards) Distribution at Thirumalagiri.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy speaking at America Independence Day celebrations in Hyderabad

అమెరికా తెలంగాణల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గారు ఇచ్చిన దౌత్యపరమైన విందులో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Attends Presentation on Krishna River Water at Praja Bhavan

కృష్ణా, గోదావరి నదీ జలాలు : వినియోగం : వివాదాలు అన్న అంశంపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై జ్యోతీరావు పూలె ప్రజా భవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Commerce and Industry Shri Piyush Goyal

జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌ గారిని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy met Hon’ble Union Minister for Chemicals and Fertilizers Shri J.P. Nadda.

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »

Former Indian cricket team captain Sri Kapil Dev met Hon’ble Chief Minister Sri A. Revanth Reddy at his official residence in Delhi.

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ గారు ప్ర‌శంసించారు.

Read More »

Renowned film actor Sri Ajay Devgan met Hon’ble Chief Minister Sri A. Revanth Reddy at his official residence in Delhi.

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజయ్ దేవ్‌గణ్ గారు విజ్ఞ‌ప్తి చేశారు.

Read More »
Skip to content