
ప్రతిష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా PAFI India ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.
ప్రతిష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా PAFI India ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి లక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ 9 న ఆవిష్కరించబోతున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు.







