
CM Sri A. Revanth Reddy participated in Teachers’ Day Celebrations 2025 at Shilpakala Vedika, Hyderabad
గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంతో సమయం వెచ్చించి అందరితోనూ ఉల్లాసంగా గడిపారు.







